Fire Accident: విశాఖలో భారీ అగ్నిప్రమాదం
Visakhapatnam: విశాఖలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Fire Accident: విశాఖలో భారీ అగ్నిప్రమాదం
Visakhapatnam: విశాఖలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బీచ్‌రోడ్‌లోని డైనో పార్క్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలంలో దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. ఆస్తి నష్టం అంచనా వేస్తున్నారు.