Parvathipuram:పార్వతీపురం జిల్లాలో అగ్నిప్రమాదం

Parvathipuram: చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతి కావడంతో రైతుల గగ్గోలు

Update: 2022-12-31 03:38 GMT

Parvathipuram:పార్వతీపురం జిల్లాలో అగ్నిప్రమాదం

Parvathipuram: పార్వతీపురం జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బలిజపేట మండలం అజ్జాడలో వరిచేను కుప్పలు, ధాన్యం బస్తాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. చేతికొచ్చిన పంట అగ్నికి ఆహుతి కావడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. సుమారు 10 ఎకరాల పంట కాలి బూడిదయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమంటున్నారు స్థానికులు.

Tags:    

Similar News