విశాఖ సముద్రంలోని జాగ్వర్ టగ్‌లో అగ్నిప్రమాదం

Update: 2019-08-12 08:22 GMT

విశాఖ సముద్రంలో జాగ్వర్ టుగ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున ఎగిసిపడుతోన్న పొగ ఆర్కే బీచ్ నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. వైజాగ్ పోర్టు ఈ టగ్‌ను అద్దెకు తీసుకుని వినియోగిస్తోంది. అయితే దీనిలో మంటలు చెలరేగడంతో ఆర్పేందుకు పోర్టు అధికారులు బోట్లను పంపారు. పెద్ద పెద్ద షిప్‌లను పోర్టుకు లాక్కుని వచ్చే బోట్లను టుగ్ అని పిలుస్తారు.

Tags:    

Similar News