Biswabhusan Harichandan: రేపు విజయవాడలో ఏపీ గవర్నర్‌కు విడ్కోలు కార్యక్రమం
Biswabhusan Harichandan: వీడ్కోలు కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యే అవకాశం
Biswabhusan Harichandan: రేపు విజయవాడలో ఏపీ గవర్నర్‌కు విడ్కోలు కార్యక్రమం
Biswabhusan Harichandan: ఈ నెల 24న విజయవాడలో ఏపీ గవర్నర్‌గా అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. 22వ తేదిన అబ్దుల్ నజీర్ ఏపీకి రానున్నారు. కొత్త గవర్నర్‌తో హైకోర్టు చీఫ్ జస్టీస్ పికె మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రేపు ఏ కన్వెన్షన్ సెంటర్‌లో గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్‌కు వీడ్కోలు పలకనున్నారు. గవర్నర్ వీడ్కోలు కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యే అవకాశం ఉంది.