Killi Krupa Rani: విశాఖ రాజధాని వద్దని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు పోటీకి దిగుతారా ?

వికేంద్రీకరణపై జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు : కిల్లి కృపారాణి

Update: 2022-11-04 11:00 GMT
Ex Union Minister Killi Krupa Rani Comments On TDP | AP News

Killi Krupa Rani: విశాఖ రాజధాని వద్దని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు పోటీకి దిగుతారా ?

  • whatsapp icon

Killi Krupa Rani: విశాఖ రాజధాని వద్దని ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు పోటీకి దిగుతారా అని మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి ప్రశ్నించారు. వికేంద్రీకరణపై జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. 10 ఏళ్లు మనం హైదరాబాద్ లో ఉండేవారమని చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి అమరావతికి పారిపోయి వచ్చాడని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆవిర్భావం తర్వాత ఏ ముఖ్యమంత్రి సమయంలో ఎంత డెవలప్ చేసారో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 

Tags:    

Similar News