మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి హాట్ కామెంట్స్
నాకు ఏదైనా జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత- దస్తగిరి
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి హాట్ కామెంట్స్
YS Viveka Murder Case Approver : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన మాజీ డ్రైవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడితే ఎస్పీ అవాస్తవాలు అని కొట్టిపారేయడం బాధాకరమన్నారు. తన పెంపుడు కుక్క మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. తనకు ఏమైనా జరిగితే సీఎందే బాధ్యత అన్నారు.