విశాఖలో మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ తుపాకీతో హల్‌చల్‌

Update: 2019-09-17 16:33 GMT

మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ విశాఖలో తుపాకీతో హల్‌చల్‌ చేశారు. స్థల వివాదంలో విశాఖ వాసి శివకుమార్‌ను బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో వట్టి నుంచి రక్షణ కల్పించాలంటూ స్థల యాజమాని పోలీసులను ఆశ్రయించారు. దాంతో వట్టి వసంత్‌కుమార్‌‌ను పిలిచి ప్రశ్నించిన విశాఖ డీసీపీ ప్రాథమిక దర్యాప్తు తర్వాత చర్యలకు సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News