Kodali Nani: అభివృద్ధి పనుల్ని అడ్డుకుంటే.. భవిష్యత్తులో తీవ్రపరిణామాలు
Kodali Nani: నలుగురి ప్రయోజనాల కోసం బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అడ్డుకుంటున్నారు
Kodali Nani: అభివృద్ధి పనుల్ని అడ్డుకుంటే.. భవిష్యత్తులో తీవ్రపరిణామాలు
Kodali Nani: ప్రణాళికా బద్ధంగా గుడివాడను అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఎన్టీరామారావు కుమార్తె పురంధేశ్వరి అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే కొడాలి నాని మండి పడ్డారు. అభివృద్ధి పనుల్ని అడ్డుకునే ప్రయత్నం మానుకోకుంటే రైళ్లను అడ్డగిస్తామని ఆయన హెచ్చరించారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటుచేయాలని కష్టపడితే నలుగురిని వెంటేసుకుని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని అపాయింట్ మెంట్ తీసుకున్న విషయాన్ని కొడాలి నాని ప్రస్తావించారు. అభివృద్ధి పనుల్ని అడ్డుకుంటే భవిష్యత్తులో తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.