ఏపీ ప్రభుత్వ పాలనపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఫైర్
Kotla Surya Prakash Reddy: సుంకేసుల డ్యాం నిర్వహణ అధ్వానంగా ఉందని మండిపాటు...
ఏపీ ప్రభుత్వ పాలనపై కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఫైర్
Kotla Surya Prakash Reddy: ఏపీ ప్రభుత్వ పాలన తీరుపై మండిపడ్డారు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి. ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలన్నారు ఆయన. సుంకేసుల డ్యాం నిర్వహణ అధ్వానంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామంటున్నారు కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.