AP News: ఏపీలో ప్రధాన ఆలయాలకు ట్రస్ట్‌ బోర్డుల ఏర్పాటు

AP News: ట్రస్ట్‌ బోర్డులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ

Update: 2023-02-07 06:21 GMT

AP News: ఏపీలో ప్రధాన ఆలయాలకు ట్రస్ట్‌ బోర్డుల ఏర్పాటు

AP News: ఏపీలో ప్రధాన ఆలయాలకు ట్రస్ట్‌ బోర్డులను ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. విజయవాడ దుర్గమ్మ ఆలయం, ద్వారకా తిరుమల, అన్నవరం ఆలయాలకు ట్రస్ట్‌ బోర్డులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 

Tags:    

Similar News