చిత్తూరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం

ప్రైవేటు కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య మూడో అంతస్తు నుంచి దూకిన విద్యార్థి ..ఐదు రోజుల క్రితం మూడవ అంతస్తు నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్యాత్నంతో విద్యార్థుల్లో ఆందోళన

Update: 2025-11-04 11:49 GMT

చిత్తూరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం

చిత్తూరు జిల్లాలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. మూడో అంతస్తు నుంచి దూకి ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదు రోజుల క్రితం ఇదే కాలేజీలో మూడవ అంతస్తు నుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్యాయత్నంతో స్టూడెంట్స్‌లో ఆందోళన నెలకొంది. విద్యార్థిని మృతదేహాన్ని చూసిన పేరెంట్స్‌ బోరుల విలపించారు. ఈ ఘటనతో స్థానికుల్లో విషాదం నెలకొంది.

Tags:    

Similar News