చిత్తూరు కుప్పంలో ఏనుగుల బీభత్సం — రైతు మృతి

చిత్తూరు జిల్లా కుప్పంలో ఏనుగుల బీభత్సం కుర్మానిపల్లిలో ఏనుగుల దాడిలో ఒకరు మృతి మృతుడు కట్టప్పగా గుర్తించిన పోలీసులు

Update: 2025-11-13 06:32 GMT

చిత్తూరు కుప్పంలో ఏనుగుల బీభత్సం — రైతు మృతి

చిత్తూరు జిల్లా కుప్పంలో ఏనుగుల బీభత్సం సృష్టించాయి. కుర్మానిపల్లిలో పంటకు కాపలా ఉన్న రైతుపై ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో ఒకరు మృతి చెందారు. స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తి కట్టప్పగా పోలీసులు గుర్తించారు. 

Tags:    

Similar News