విశాఖ గాజువాకలో డ్రగ్స్ కలకలం

Visakhapatnam: నిందితుడు వద్ద నుంచి 63 LSD బ్లాట్స్ స్వాధీనం,డ్రగ్స్‌కు సంబంధించిన వ్యవహారాలపై ఆరా

Update: 2022-06-12 07:16 GMT

విశాఖ గాజువాకలో డ్రగ్స్ కలకలం

Visakhapatnam: విశాఖ గాజువాకలో డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న గిరిష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వద్ద నుంచి 63 LSD బ్లాట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన వ్యవహారాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News