విశాఖలో డ్రగ్స్‌ కలకలం

Visakhapatnam: పోర్ట్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రగ్స్‌ పట్టివేత

Update: 2022-08-07 06:34 GMT

విశాఖలో డ్రగ్స్‌ కలకలం

Visakhapatnam: విశాఖ పోర్ట్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టయ్యింది. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు LSD డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News