Tirumala: తిరుమలలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు
Tirumala: ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్ట ఏర్పాట్లు చేసిన టీటీడీ
Tirumala: తిరుమలలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు ధార్మిక సదస్సు
Tirumala: తిరుమలలోని ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సనాతన ధార్మిక సదస్సు నిర్వహించనున్నారు. దేశంలోని ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామిజీలు ఈ సదస్సులో పాల్గొంటారు. సదస్సుకు విచ్చేసే స్వామీజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది.