Kotappakonda: కోటప్పకొండకు పోటెత్తిన భక్తులు
Kotappakonda: శివనామస్మరణతో మర్మోగిన ఆలయం
Kotappakonda: కోటప్పకొండకు పోటెత్తిన భక్తులు
Kotappakonda: మహశివరాత్రి పర్వదినం సందర్భంగా పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. హర హర మహాదేవా శంభో శంకర. అంటూ శివనామస్మరణతో కోటప్పకొండ మార్మోగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలి వస్తున్నారు.