అక్రమ కట్టడాలపై కన్నెర్ర..కరకట్టపై అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న సీఆర్‌డీఏ

Update: 2019-10-17 06:47 GMT

విజయవాడలో కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాల కూల్చివేత మళ్లీ ప్రారంభమైంది. ప్రకాశం బ్యారేజ్ ఎగువన ఉన్న అక్రమ కట్టడాలను CRDA అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ రోజు ఉదయం కట్టడాల కూల్చివేతను ప్రారంభించిన అధికారులు తొలుత శైవక్షేత్రం దగ్గర కట్టడాలను తొలగించారు. త్వరలోనే మిగిలిన కట్టడాలను కూల్చివేస్తామని అధికారులు చెబుతున్నారు. 

Tags:    

Similar News