లోన్‌ యాప్స్‌పై రాజ్యసభలో చర్చ

* కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని లోన్‌ యాప్‌లపై నిషేధం విధించాలని విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు

Update: 2022-12-12 07:25 GMT

లోన్‌ యాప్స్‌పై రాజ్యసభలో చర్చ

Loan Apps: ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్స్‌ నియంత్రణకు చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో డిమాండ్‌ చేశారు. లోన్‌ యాప్స్‌ అధికంగా చైనా నుంచే నిర్వహిస్తున్నారు కేసులు మాత్రం భారత పౌరులు, ఏజెంట్ల మీద నమోదు చేస్తున్నారని దీనిపై కేంద్రం స్పందించాలన్నారు. ఆర్బీఐ రిజిస్ట్రేషన్‌ లేకుండానే లోన్‌యాప్స్‌ వడ్డీ వ్యాపారం చేస్తు్న్నాయని అధిక వడ్డీలతో అమాయకులను లోన్‌ యాప్‌ నిర్వాహకులు వేధిస్తున్నారని అన్నారు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని లోన్‌ యాప్‌లపై నిషేధం విధించాలని విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News