ఏటీఎం నుండి చిరిగిన 2000 నోట్లు

Update: 2020-01-09 05:38 GMT

కురుపాం: మండల కేంద్రంలో రావాడ కూడలిలో గల స్టేట్ బ్యాంక్ ఏటీఎం నుండి డబ్బు విత్ డ్రా చేసినప్పుడు చిరిగిన 2 వేల రూపాయలు నోట్లు రావడం తో బాధితులు లబోదిబోమంటున్నారు. ఇవాళ కొంత మంది వినియోగదారులు డబ్బును విత్ డ్రా చేసిన సమయంలో 2 వేల నోట్లు చిరిగినవి వచ్చాయి.

దీనితో వినియోగదారుడు సగం డబ్బు తీసి ఆపి వేశారు. అధికారులు స్పందించి ఏటీఎం ను సరిచేసి మంచి నోట్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. 

Tags:    

Similar News