Daggubati VenkateswaraRao: రాజకీయాల నుండి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రిటైర్మెంట్

Daggubati VenkateswaraRao: వైసీపీ ఇంఛార్జ్‌ బాధ్యతలు స్వీకరించిన ఆమంచి కృష్ణమోహన్

Update: 2023-01-15 07:14 GMT

Daggubati VenkateswaraRao: రాజకీయాల నుండి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రిటైర్మెంట్

Daggubati VenkateswaraRao: దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. తాను, తన కుమారుడు హితేష్ రాజకీయాల నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించారాయన. పర్చూరు వైసీపీ సీటు లైన్ క్లియర్ కావడంతో వైసీపీ ఇంఛార్జ్‌ బాధ్యతలు ఆమంచి కృష్ణమోహన్ స్వీకరించారు.

Tags:    

Similar News