Daggubati Purandeswari: మోడీ నాయకత్వంలో ఈ యుగంలో విజయం
Daggubati Purandeswari: శాస్త్రవేత్తల మేథో సంపత్తికి నేటి ప్రదర్శనే నిదర్శనం
Daggubati Purandeswari: మోడీ నాయకత్వంలో ఈ యుగంలో విజయం
Daggubati Purandeswari: టీ వీ - డీ వన్ టెస్ట్ ఫ్లయిట్‌పై విజయవంతంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ దూరదృష్టితోనే ఈ ప్రయోగం సాధ్యమైందన్నారామె... మోడీ నాయకత్వంలో ఈ యుగంలో విజయవంతమైందని, ఇస్రో బృందానికి ఆమె అభినందనలు తెలిపారు. అంతరిక్ష కార్యక్రమానికి అద్భుతమైన అధ్యాయమని, శాస్త్రవేత్తల మేథో సంపత్తికి నేటి ప్రదర్శనే నిదర్శనమన్నారామె.