Daggubati Purandeswari: ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు.. ఒక ప్రభంజనం
Daggubati Purandeswari: రూపాయికి కిలో బియ్యం ఇచ్చి.. ఆకలితో అలమటిస్తున్న పేదల కడుపు నింపారు
Daggubati Purandeswari: ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు.. ఒక ప్రభంజనం
Daggubati Purandeswari: ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు.. ఒక ప్రభంజనం అని అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. సంక్షేమం అన్న పదానికి మారు పేరు ఎన్టీఆర్ అని, రూపాయికి కిలో బియ్యం ఇచ్చి.. ఆకలితో అలమటిస్తున్న పేదల కడుపు నింపారని కొనియాడారు. ఎన్టీఆర్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారన్నారు. విజయవాడ పటమట సర్కిల్‌లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పురంధేశ్వరి పాల్గొని.. ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు.