Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి దాడిశెట్టిరాజా..

Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించున్నారు

Update: 2023-02-09 06:10 GMT

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి దాడిశెట్టిరాజా..

Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించున్నారు. ఇవాళ నైవేద్య విరామ సమయంలో ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా టీడీపీ ఎమ్మెల్సీ రామారావులు వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించారు. 

Tags:    

Similar News