Dadisetti Raja: పవన్ బాబా వేశంలో లారీలో తిరుగుతున్నారు
Dadisetti Raja: తూ.గో. జిల్లాలో పవన్ రెండు సభలు అట్టర్ ప్లాఫ్
Dadisetti Raja: పవన్ బాబా వేశంలో లారీలో తిరుగుతున్నారు
Dadisetti Raja: జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ పై మంత్రి దాడిశెట్టి రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బాబా వేషంలో పవన్...లారీలో తిరుగుతున్నారని ఎద్దెవా చేశారు. పవన్ రెండు సభలు అట్టర్ ప్లాఫ్ అయ్యాయని విమర్శించారు. పవన్ ఒకసారి ఎమ్మెల్యే అని... మరోసారి సీఎం అవుతాననే కామెంట్స్ చేసే మధ్యలో... జగన్ గుర్తుకు వచ్చి తుళ్లిపడుతున్నాడని దాటిశెట్టిరాజా చురకలంటించారు.