Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. విమాన రాకపోకలు రద్దు
Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. విమాన రాకపోకలకు అంతరాయం
Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. విమాన రాకపోకలు రద్దు
Cyclone Michaung: మిచౌంగ్ తీవ్ర తుఫానుతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. విమానాల రాకపోకలపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం పడింది. విశాఖ నుండి హైద్రాబాద్, చెన్నయ్ వెళ్లాల్సిన 5 విమానాలను అధికారులు క్యాన్సిల్ చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేక ఫ్లైట్స్ రద్దు చేసినట్లు తెలిపారు. సైక్లోన్ వార్నింగ్స్ నేపద్యంలో రీ షెడ్యూ ల్ చేసే అవకాశం ఉందని ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు.