పుట్టపర్తిలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని

Update: 2020-02-11 10:31 GMT
పుట్టపర్తిలో ధోని

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పుట్టపర్తిని సందర్శించారు. ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి వచ్చిన ధోనీకి ట్రస్ట్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ఆ తర్వాత సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగే సేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పుట్టపర్తిలోని సత్యసాయి సంస్థలకు చెందిన పలు ప్రదేశాల్లో ధోనీ కలియ తిరిగారు.  

Tags:    

Similar News