CPI Narayana: ఏపీకి కేంద్రం చేసిందేమి లేదు.. టీడీపీ, వైసీపీలు ఎందుకు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తున్నారు?
CPI Narayana: బీజేపీ బెదిరింపు ధోరణులకు పాల్పడుతోందని విమర్శ
CPI Narayana: ఏపీకి కేంద్రం చేసిందేమి లేదు.. టీడీపీ, వైసీపీలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు?
CPI Narayana: కేంద్రప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించడం కోసం బెదిరింపు ధోరణులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ఏపీకి కేంద్రం ఏమి చేసిందని టీడీపీ, వైసీపీలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు ఇవ్వటానికి ప్రాకులాడుతున్నారని ఆయన ప్రశ్నించారు.