CPI Narayana: చిరంజీవిపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా

CPI Narayana: నేను చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నా

Update: 2022-07-20 06:00 GMT

CPI Narayana: చిరంజీవిపై వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా 

CPI Narayana: చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు సీపీఐ నేత నారాయణ. తాను చేసిన వ్యాఖ్యలకు బాధపడుతున్నానన్న ఆయన.. ఈ వ్యాఖ్యలను మెగా అభిమానులు మర్చిపోవాలని కోరారు.

Tags:    

Similar News