CPI Narayana: సీఎం జగన్ అఫీషియల్‌గా మా అసోసియేషన్‌తో మాట్లాడాలి
CPI Narayana: సినీ ఇండస్ట్రీ సమస్యలపై చిరంజీవిని ఒక్కరినే పిలిస్తే సరిపోదు
CPI Narayana: సీఎం జగన్ అఫీషియల్‌గా మా అసోసియేషన్‌తో మాట్లాడాలి
CPI Narayana: జగన్ సర్కార్ విభజించు పాలించు రూల్ ఫాలో అవుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. సినీ ఇండస్ట్రీ సమస్యకు పరిష్కారం కోసం సీఎం జగన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవితో లేదంటే మరికొందరు నేతలతో చర్చిస్తే సరిపోదని నారాయణ విమర్శించారు. మా అసోసియేషన్‌తో మాట్లాడితేనే బాగుంటుందని స్పష్టం చేశారు.