CPI Narayana: సీపీఐకి జాతీయహోదాను రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవవడం విచారకరం
CPI Narayana: వందేళ్ల చరిత్రగల సీపీఐ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంది
CPI Narayana: సీపీఐకి జాతీయహోదాను రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవవడం విచారకరం
CPI Narayana: సీపీఐకి జాతీయహోదాను రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకోవవడం విచారకరమన్నారు ఆ పార్టీ నేత నారాయణ. సాంకేతికపరమైన అంశాలనే ఈసీ పరిగణనలోకి తీసుకుందని.. వందేళ్ల చరిత్రగల సీపీఐ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నదని గుర్తు చేశారు. పలు జాతీయ ఉద్యమాల్లో సీపీఐ కీలక పాత్ర పోషించిందన్న నారాయణ.. ఈసీ నిర్ణయం సీపీఐని నిరూత్సాహపర్చలేదన్నారు. సీపీఐ ప్రజల్లో ఉంటుంది.. ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటుందన్నారు.