CPI Narayana: అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తే ఆ పాపం ఊరికే పోదు

CPI Narayana: దేశ ద్రోహులపై ఎస్మా ప్రయోగించాలి

Update: 2024-01-08 09:44 GMT

CPI Narayana: అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగిస్తే ఆ పాపం ఊరికే పోదు

CPI Narayana: అంగన్వాడీల సమ్మెపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని సీపీఐ నేత నారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. ఎస్మా ప్రయోగిస్తే ఇందిరాగాంధీకి పట్టినగతే సీఎం జగన్‌కు పడుతుందని హెచ్చరించారు. దేశద్రోహులపైన ఎస్మా ప్రయోగించాలన్నారు. అంగన్వాడీలు అమ్మలాంటి వారని..వారిపై సీఎం జగన్‌ ఎస్మా ప్రయోగిస్తే ఆ పాపం ఊరికే పోదని సీపీఐ నేత నారాయణ హెచ్చరించారు.

Tags:    

Similar News