Andhra Pradesh: ఏపీలోని దేవస్థానాలపై కరోనా ప్రభావం

Andhra Pradesh: ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులు * శ్రీశైలంలో అన్నప్రసాదాలకు తాత్కాలిక బ్రేక్

Sandeep Eggoju
Published on: 22 March 2021 11:45 AM IST
Coronavirus Impact on Temples in Andhra Pradesh
X

శ్రీశైలం దేవస్థానం (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: సెకండ్ వేవ్‌తో ప్రకంపనలు రేపుతోన్న కరోనా ఏపీలో దేవస్థానాలపై తీవ్ర ప్రబావం చూపుతోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటంతో దేవస్థానాల అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగానే కొవిడ్ నివారణ చర్యలు తీసుకుంటున్నారు. శ్రీశైలం క్షేత్రంలో ఇవాళ్టి నుంచి అన్నప్రసాద వితరణ, పంక్తి భోజనాలు తాత్కాలికంగా నిలిపివేశారు ఆలయ అధికారులు. భక్తులందరికీ అన్నదానం భవనం దగ్గర పొట్లాల రూపంలో అన్నప్రసాదాలు అందజేయనున్నట్లు తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story