Tirupati: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirupati: శ్రీవారి దర్శనం కోసం 19 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు

Update: 2023-04-06 02:46 GMT

Tirupati: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirupati: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 73వేల 208 మంది భక్తులు దర్శించుకున్నారు. 30 వేల 642 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. 4 కోట్ల 12 లక్షల హుండీ ఆదాయం వచ్చింది.   

Tags:    

Similar News