Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
Tirumala: భక్తులతో నిండిపోయిన వైకుంఠం కాంప్లెక్స్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో మూడో రోజు కూడా భక్తుల రద్దీ తగ్గ లేదు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోయాయి. బయట ఉన్న ఆళ్వార్ ట్యాంక్ రెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తులకు 24 నాలుగు గంట సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.