అనకాపల్లి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గోవుల కంటైనర్ పట్టివేత
Anakapalle: వేంపాడు నుంచి చెన్నైకు తరలిస్తున్న గోవుల కంటైనర్ స్వాధీనం
అనకాపల్లి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గోవుల కంటైనర్ పట్టివేత
Anakapalle: అనకాపల్లి జిల్లా నక్కపల్లి వేంపాడు వద్ద అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటైనర్ ను పోలీసులు పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఎటువంటి అనుమతులు లేకుండా వేంపాడు నుంచి చెన్నైకు 58 గోవులను తరలిస్తున్న కంటైనర్ ను స్వాధీనం చేసుకున్నట్లు నక్కపల్లి ఎస్.ఐ తెలిపారు.