Palnadu: పల్నాడులో బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం
Palnadu: నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Palnadu: పల్నాడులో బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం
Palnadu: పల్నాడు జిల్లాలో మైనర్ బాలికపై ఆత్యాచారం జరిగింది. దాచేపల్లి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నాగబాబు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికకు మాయమాటలు చెప్పి దాచేపల్లిలోని ఓ లాడ్జిలో అత్యాచారం జరిపాడు. కాగా నిందితుడు నాగబాబును దాచేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.