Vishakapatnam: విశాఖ ఏజెన్సీని వణికిస్తోన్న చలి
Vishakapatnam: విశాఖ ఏజెన్సీని వణికిస్తోన్న చలి
Vishakapatnam: విశాఖ ఏజెన్సీని వణికిస్తోన్న చలి
Vishakapatnam: విశాఖ ఏజెన్సీ చలికి వణుకుతోంది. పశ్చిమ గాలుల ప్రభావంతో చలి తీవ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో పొగ మంచు కమ్మింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతం లంబసింగిలో 1.5 డిగ్రీలు, చింతపల్లిలో 1.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అటు విశాఖలోనూ చలి గాలులతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు.