Rythu Bharosa: కౌలు రైతులకు గుడ్‌న్యూస్.. రేపే ఖాతాల్లో నగదు జమ
Rythu Bharosa: కౌలు రైతులతో పాటు దేవాదాయ భూమి సాగుదారులకు కూడా ఆర్థికసాయం
Rythu Bharosa: కౌలు రైతులకు గుడ్‌న్యూస్.. రేపే ఖాతాల్లో నగదు జమ
Rythu Bharosa: కౌలు రైతులకు గుడ్‌న్యూస్ చెప్పారు సీఎం జగన్. రేపు కౌలు రైతులకు రైతు భరోసాకు సంబంధించిన నిధులు విడుదల చేయనున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ నుంచి బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు సీఎం జగన్. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూమి సాగుదారులకు కూడా ఆర్థికసాయం అందించనుంది ఏపీ సర్కార్. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తోంది ఏపీ ప్రభుత్వం.