వర్షంలోనూ కొనసాగుతున్న సీఎం జగన్ పర్యటన
CM Jagan: గంటిపెదపూడి గ్రామానికి చేరుకున్న సీఎం జగన్
వర్షంలోనూ కొనసాగుతున్న సీఎం జగన్ పర్యటన
CM Jagan: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వర్షంలోనూ సీఎం జగన్ పర్యటన కొనసాగుతోంది. పి.గన్నవరం మండలం గంటిపెదపూడి గ్రామానికి చేరుకున్న సీఎం లంక గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మరోవైపు అమలాపురం, రాజోలు, పి.గన్నవరంలో మబ్బులు కమ్మేశాయి. అయితే వర్షంలోనూ సీఎం జగన్ పర్యటన కొనసాగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.