CM Jagan: చెప్పిన దానికంటే.. ఎక్కువే చేసిన ప్రభుత్వం మనదే

CM Jagan: జగనన్న చేదోడు నిధులు విడుదల చేసిన సీఎం జగన్

Update: 2023-10-19 09:44 GMT

CM Jagan: చెప్పిన దానికంటే.. ఎక్కువే చేసిన ప్రభుత్వం మనదే

CM Jagan: చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సున్నావడ్డీ పథకాన్ని చంద్రబాబు ఎత్తేశారని ఏపీ సీఎం జగన్ విమర్శించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన జగనన్న చేదోడు పథకం నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై పలు విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలకంటే.. ఎక్కువ చేసిన ప్రభుత్వం వైసీపీదేనని జగన్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News