గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలవనున్న సీఎం జగన్
* ఇవాళ రాజ్‌భవన్‌కు సీఎం జగన్
గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలవనున్న సీఎం జగన్
YS Jagan: ఇవాళ ఉదయం పదకొండున్నర గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు సీఎం జగన్. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఆయన కలవనున్నారు. ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బిశ్వభూషణ్ వెళ్తున్న నేపథ్యంలో వీడ్కోలు కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నా