CM Jagan: ప్రతి రైతుకు 80శాతం సబ్సీడీతో విత్తనాలను అందజేస్తాం

CM Jagan: వారంలో అందరికీ సాయం చేస్తాం

Update: 2023-12-08 08:00 GMT

CM Jagan: ప్రతి రైతుకు 80శాతం సబ్సీడీతో విత్తనాలను అందజేస్తాం

CM Jagan: తిరుపతి జిల్లా బాలినేనిపాలెంలో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. తుపాన్‌ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ప్రతి రైతుకు 80శాతం సబ్సీడీతో విత్తనాలను అందజేస్తామన్నారు. వారంలో అందరికీ సాయం చేస్తానని అన్నారు. వీలైనంత త్వరగా విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తామని సీఎం జగన్‌ అన్నారు.

Tags:    

Similar News