CM Jagan: గుమ్మలదొడ్డిలో బయో ఇథనాల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
*పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆంధ్రప్రదేశ్‌లో మంచి వాతావరణం ఉంది- సీఎం జగన్
CM Jagan: గుమ్మలదొడ్డిలో బయో ఇథనాల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
CM Jagan: ఇథనాల్ పరిశ్రమతో, స్థానిక యువతతో పాటు రైతులకు కూడా మేలు జరుతుందన్నారు సీఎం జగన్. తూర్పుగోదావరి జిల్లా గుమ్మనదొడ్డిలో పర్యటించిన సీఎం జగన్ అస్సాగో బయోఇథనాల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. పరిశ్రమలు నెలకోల్పేందుకు ఆంధ్రప్రదేశ్‌లో మంచి వాతావరణం ఉందని ఇథనాల్ పరిశ్రమతో 500 మందికి ఉపాధి లభిస్తుందని సీఎం జగన్ తెలిపారు.