CM Jagan: ఇవాళ స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

CM Jagan: అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమావేశం

Update: 2022-09-29 04:00 GMT

CM Jagan: ఇవాళ స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

CM Jagan: ఇవాళ స్పందన కార్యక్రమంపై సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఆయన సమావేశం కానున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వాటి పరిష్కారాలు, ఇతర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్.

Tags:    

Similar News