గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిన సీఎం జగన్‌

Update: 2019-08-15 07:51 GMT

ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించేందుకే గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. విజయవాడ ఎస్.ఎస్.కన్వెన్షన్ సెంటర్ లో గ్రామ వాలంటీర్లుగా ఎంపిక అయినవారికి ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేశారు. గ్రామ వాలంటీర్ గా వస్తున్నవాళ్లంతా అంతా యువతేనని గుర్తు చేశారు. వ్యవస్థలో మార్పును యంగ్ స్టర్లే తీసుకొస్తారని, అందుకే గ్రామ వాలంటీర్ అనే పదం తీసుకొచ్చాం' అని జగన్ వెల్లడించారు.  




 


Tags:    

Similar News