CM Jagan: పేదల తలరాతలను చదువే మారుస్తుంది
CM Jagan: ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టాం
CM Jagan: పేదల తలరాతలను చదువే మారుస్తుంది
CM Jagan: ఏపీలో ప్రభుత్వ బడుల్లోనూ డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామన్నారు సీఎం జగన్. బాపట్ల జిల్లాలో విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసిన సీఎం.. చదువే తలరాతలను మారుస్తుందన్నారు. చదువులో సమానత్వం ఉంటే ప్రతీ కుటుంబం అభివృద్ధి ఫలాలను అందుకోగలుగుతుందన్నారు.