CM Jagan: మీ బిడ్డకు ఈ తోడేళ్ల మాదిరి అంగబలం ఉండకపోవచ్చు.. దేవుడి దయ.. మీ అందరి చల్లని ఆశీస్సులు ఉన్నాయి

CM Jagan: ఎవరితోనైనా పొత్తు ఉంటే అదే ప్రజలతోనే

Update: 2023-04-06 07:49 GMT

CM Jagan: మీ బిడ్డకు ఈ తోడేళ్ల మాదిరి అంగబలం ఉండకపోవచ్చు.. దేవుడి దయ.. మీ అందరి చల్లని ఆశీస్సులు ఉన్నాయి

CM Jagan: సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ బిడ్డకు ఈ తోడేళ్ల మాదిరి అంగబలం ఉండకపోవచ్చు.. అర్ధబలం ఉండకపోవచ్చు కానీ.. దేవుడి దయ... మీ అందరి చల్లని ఆశీస్సులు ఉన్నాయన్నారు. మీ బిడ్డ పొత్తుల మీద ఆధారపడడు.. కారణం.. తనకు ఎవరితోనైనా పొత్తు ఉంటే అదే ప్రజలతోనేనన్నారు.

Tags:    

Similar News