CM Jagan: చంద్రబాబు రింగ్‌పై సీఎం జగన్‌ సెటైర్లు

CM Jagan: రింగ్‌లో చిప్‌ ఉందని చంద్రబాబు చెబుతున్నారు..చిప్‌ వేళ్లకి, మోకాళ్లకు, అరికాళ్లకు ఉంటే లాభం ఉండదు

Update: 2022-07-09 10:47 GMT

CM Jagan: చంద్రబాబు రింగ్‌పై సీఎం జగన్‌ సెటైర్లు

CM Jagan: చంద్రబాబు రింగుపై సీఎం జగన్‌ సెటైర్లు వేశారు. రింగ్‌లో చిప్‌ ఉందని చంద్రబాబు చెబుతున్నారు. చిప్‌ వేళ్లకి, మోకాళ్లకు, అరికాళ్లకు ఉంటే లాభం ఉండదు. చిప్‌ ఉండాల్సింది మెదడులోనూ, గుండెలోనూ అంటూ చురకలు అంటించారు.

Full View


Tags:    

Similar News