CM Jagan: గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్షపై సీఎం జగన్‌ సమీక్ష

CM Jagan: గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్షపై చర్చ

Update: 2023-06-21 04:22 GMT

CM Jagan: గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్షపై సీఎం జగన్‌ సమీక్ష

CM Jagan: గడపగడపకూ మన ప్రభుత్వంపై ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలు పాల్గొననున్నారు. అనంతరం జగనన్న సురక్ష కార్యక్రమంపైనా ఆయన చర్చిస్తారు. ఈ సమావేశాల్లో.. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్‌.

జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా జగనన్న సురక్ష కార్యక్రమం తీసుకురానుంది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. జూన్‌ 23వ తేదీ నుంచి జులై 23వ తేదీ వరకూ జగనన్న సురక్షా కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు.

Tags:    

Similar News