CM Jagan: విద్యాశాఖపై నేడు సీఎం జగన్‌ సమీక్ష

CM Jagan: సమావేశానికి ఏపీ విద్యాశాఖమంత్రి బొత్స..

Update: 2023-08-14 07:30 GMT

CM Jagan: విద్యాశాఖపై నేడు సీఎం జగన్‌ సమీక్ష

CM Jagan: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు విద్యాశాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఏపీ విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణతో సహా పలువురు మంత్రులు ,అధికారులు హాజరుకానున్నారు. సమీక్ష అనంతరం విద్యారంగానికి సంబందించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News